Advertisementt

బిత్తిరి సత్తి రేంజ్ అదే..

Thu 06th Oct 2022 08:40 PM
anchor bithiri sathi,range rover car  బిత్తిరి సత్తి రేంజ్ అదే..
Bithiri Sathi Buy A New Range Rover Car బిత్తిరి సత్తి రేంజ్ అదే..
Advertisement
Ads by CJ

తిక్క తిక్కగా మాట్లాడుతూ, బిత్తిరి బిత్తిరి వేషాలు వేసే బిత్తిరి సత్తి రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిత్తిరి సత్తి ఇంటర్వూస్ కోసం వెళుతున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోలని బిత్తిరి సత్తి తన నత్తి వాయిస్ తో బిత్తిరి బిత్తిరి చేసే సత్తి రేంజ్ ఇప్పుడు స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అటు ఇంటర్వ్యూలు ఇటు న్యూస్ ఛానల్స్ లో స్పెషల్ షోస్ తో బిత్తిరి సత్తి ఆదాయం కూడా అదే రేంజ్ లో ఉంది.

ఇంకా సిల్వర్ స్క్రీన్ పై వచ్చే అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకునే బిత్తిరి సత్తి ఈ ద‌స‌రా కి కొత్త రేంజ్ రోవ‌ర్ కారుని కొనుగోలు చేసి షాకిచ్చాడు. దాని కాస్ట్ ఎంతనుకుంటున్నారు.. 1.5 నుంచి రూ. 4 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తుంది. దానితో బిత్తిరి సత్తి రేంజ్ చూసి ప్రముఖులే కుళ్ళుకునేలా ఉంది అంటున్నారు. స్టార్ హీరోల రేంజ్ నీది సత్తి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bithiri Sathi Buy A New Range Rover Car:

Anchor Bithiri Sathi Buy A New Range Rover Car

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ