Advertisementt

దీవాళి ట్రీట్ మాములుగా ఉండదట!

Thu 13th Oct 2022 07:33 PM
prabhas,adipurush 3d teaser,billa re release,diwali,fans,gearing up,massive celebrations,  దీవాళి ట్రీట్ మాములుగా ఉండదట!
Prabhas Fans Gearing Up For Massive Celebrations దీవాళి ట్రీట్ మాములుగా ఉండదట!
Advertisement
Ads by CJ

నిన్న ఆదిపురుష్ 3D టీజర్ కి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫాన్స్ అన్ని చోట్ల టీజర్ రిలీజ్ సెలెబ్రేషన్స్ చేసారు. ఫస్ట్ నార్మల్ టీజర్ చూసి డిస్పాయింట్ అయిన ఫాన్స్ కి ఈ 3D టీజర్ బాగా కిక్ ఇచ్చింది. ఈ టీజర్ కే సెలెబ్రేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే.. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్, బిల్లా రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో మనం ఇమేజిన్ చేసుకోవచ్చు. పైగా దీపావళి కి ముందు రోజే ప్రభాస్ బర్త్ డే. మామూలుగానే ప్రతి సెలెబ్రేషన్స్ లోను క్రాకర్స్ ఉంటాయి.

మరి క్రాకర్స్ ఫెస్టివల్ కి ఒక్కరోజు ముందు రిలీజ్ కాబోతున్న బిల్లా రీ రిలీజ్ అండ్ ప్రభాస్ బర్త్ డే బాణా సంచా మోతలతో రెండు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లబోతున్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ కూడా సాలార్ నుండి టీజర్ వదిలి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Prabhas Fans Gearing Up For Massive Celebrations:

Two Diwalis For Prabhas Fans.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ