Advertisementt

తెగించిన రష్మిక

Fri 14th Oct 2022 09:37 AM
rashmika mandanna,internet,rashmika glamour look  తెగించిన రష్మిక
Rashmika latest glamour look viral తెగించిన రష్మిక
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాట పడితే ఏ హీరోయిన్ అయినా గ్లామర్ గేట్లు ఎత్తాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాని రష్మిక మందన్న పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ బికినీ షోస్ చేస్తూ హాలీవుడ్ భామలకు పోటీ ఇస్తే.. సౌత్ నుండి వెళ్లే హీరోయిన్స్ బాలీవుడ్ మాదిరి తయారవుతారు. ఉదాహరణకి సమంత నే తీసుకోండి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో ఆమె బాలీవుడ్ హీరోయిన్ లా ఫీలై అందాలు ఆరబొయ్యడం స్టార్ చేసి షాకిచ్చింది. ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్ లో ఏ ఫంక్షన్ జరిగినా చిన్ని చిన్ని డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తుంది. అందరి చూపు తనవైపే ఉండేలా చూసుకుంటుంది.

గుడ్ బై ప్రమోషన్స్ ముగిసి సినిమా రిలీజ్ అవ్వగానే విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవులకు చెక్కేసిన రష్మిక.. అక్కడ చేసిన గ్లామర్ రచ్చ సోషల్ మీడియా లో చల్లారకముందే రెడ్ కలర్ గ్లామర్ డ్రెస్ తో ఓ మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ ని షేర్ చేసింది. ఆ ఫోటో షూట్ లో అందాలు ఎక్కడ కనిపిస్తే.. ఎట్రాక్షన్ అనిపిస్తుందో అక్కడే చూపించింది రష్మిక. రెడ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో రష్మిక ఇచ్చిన హాట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అక్కడ బిజీ అయిన రష్మిక అందాలు ఆరబొయ్యడంలో తెగించేసింది అనే చెప్పాలి.

Rashmika latest glamour look viral:

Rashmika Mandanna latest photoshoot sets the internet on fire

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ