Advertisementt

ఆదిరెడ్డి వెళ్ళిపోతాడని ఫీలవుతున్న గీతు

Wed 19th Oct 2022 12:04 PM
bigg boss 6,geethu,aadi reddy  ఆదిరెడ్డి వెళ్ళిపోతాడని ఫీలవుతున్న గీతు
Geethu feels that Adi Reddy will leave Bigg Boss house ఆదిరెడ్డి వెళ్ళిపోతాడని ఫీలవుతున్న గీతు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన బిగ్ బాస్ రివ్యూ రైటర్ ఆది రెడ్డి తన ప్లానింగ్ తో.. నటన, వాక్చాతుర్యం ఉండి హౌస్ లోకి వచ్చిన సెలబ్రిటీస్ కన్నా బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి టాస్క్ ని ఎనాలసిస్ చేతి ఆడతాడు. హౌస్ లో ఎవరిని నమ్మని, తన స్ట్రాటజీ లతో గేమ్ ని మార్చేసే గీతు రాయల్ ఎవరితో ఫ్రెండ్ షిప్ చెయ్యకపోయినా అది రెడ్డి తో స్నేహంగా ఉంటుంది. ఆదిరెడ్డి కూడా గీతు, రేవంత్ లతో క్లోజ్ గా ఉన్నట్లుగా కనిపిస్తాడు. రీసెంట్ గా ఆదిరెడ్డి వైఫ్ కవిత మాట్లాడినప్పుడు గీతు మీరంటే ఇష్టం, మా ఆయన్ని తిట్టకండి అని చెప్పినప్పుడు.. గీతు కొద్దిగా ఫీలై నైట్ మొత్తం వెక్కి వెక్కి దుప్పట్లో పడుకుని ఏడ్చినట్లుగా నాగార్జున ఎపిసోడ్ లో చెప్పింది.

అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆదిరెడ్డి ఎక్కడ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడో అంటూ గీతు తెగ ఫీలైపోతున్న ప్రోమోని స్టార్ మా వదిలింది. అందులో గీతు-ఆదిరెడ్డి మాట్లాడుకుంటూ ఈ వారం నువ్వెక్కడ వెళ్ళిపోతావో అని భయం వేస్తుంది అది రెడ్డి అంటూ ఫీలవుతున్న ప్రోమో అది. మరి ఈ వారం ఆదిరెడ్డి వెళ్లే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆది రెడ్డి ఓటింగ్ పరంగా టాప్ పొజిషన్ లో లేకపోయినా.. బెటర్ పొజిషన్ లోనే ఉన్నాడు. ఆది రెడ్డి గత కొన్ని వారాలుగా ఓటింగ్ పరంగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉంటున్నాడు. ఈ వారం కూడా అతను ఎలాంటి భయాలు లేకుండా సేవ్ అయినట్లే కనిపిస్తుంది వ్యవహారం.

Geethu feels that Adi Reddy will leave Bigg Boss house:

Bigg Boss 6: Today promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ