Advertisementt

ఎన్టీఆర్ కి వీరాభిమానిని: రిషబ్ శెట్టి

Wed 19th Oct 2022 10:35 PM
rishabh shetty,ntr,kantara movie  ఎన్టీఆర్ కి వీరాభిమానిని: రిషబ్ శెట్టి
Rishab Shetty raves about NTR ఎన్టీఆర్ కి వీరాభిమానిని: రిషబ్ శెట్టి
Advertisement
Ads by CJ

కన్నడ చిత్రం కాంతారా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం, అన్ని భాషలలో దుమ్ము రేపుతోంది. చిత్ర నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సమయంలో రిషబ్ శెట్టి పాత్రికేయులతో మాట్లాడుతూ.. తెలుగు స్టార్స్ పై ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి మొదలైన వారిని పొగుడుతూ, ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని తెలిపాడు.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ నాకు తెలుగు సినిమాలంటే విపరీతమైన అభిమానం. నేను లెజెండరీ ఎన్టీఆర్, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు, చిరంజీవి సర్ సినిమాలు, బాలయ్య సినిమాలు చూసేవాణ్ణి. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానిని దాని వెనుక చాలా పెద్ద కారణం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి మా ఊరుకి చెందిన వారే. ఎన్టీఆర్ తల్లి షాలిని కుందాపూర్, కర్ణాటక చెందినావిడ, రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులు మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎంతో సన్నిహితంగా ఉంటారు. రిషబ్ శెట్టి మాటలు విని ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడుతున్నారు.

Rishab Shetty raves about NTR:

Why is Rishabh Shetty a fan of NTR 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ