Advertisementt

బిగ్ బాస్ 6: టైటిల్ వారిద్దరి మధ్యలోనే

Wed 26th Oct 2022 10:02 AM
bigg boss telugu 6,revanth,srihan  బిగ్ బాస్ 6: టైటిల్ వారిద్దరి మధ్యలోనే
Bigg Boss 6: Revanth vs Srihan బిగ్ బాస్ 6: టైటిల్ వారిద్దరి మధ్యలోనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో ఏడు వారాల ఆట పూర్తవగా ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు చేపల వేట కోసం నానా తంటాలు పడుతున్నారు. రేవంత్ అయితే ఒకొనొక సమయంలో గీతు ని గట్టిగా తొయ్యడంతో ఆమె రేవంత్ ని టపీమని తన్నేసింది. అంతేకాదు నీ యబ్బ అంటూ ఓ వర్డ్ యూస్ చేసింది. అయినా రేవంత్ గొడవపడకుండా తన గేమ్ తాను ఆడేసుకున్నాడు. ఇక ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎప్పటిలాగే నామినేషన్స్ లో ఉన్నప్పుడల్లా రేవంత్ టాప్ లో ఉంటున్నాడు. రేవంత్ నామినేషన్స్ లోకి వస్తే అతనికి భారీగా ఓటింగ్ జరుగుతుంది. ఈవారం ఏకంగా హౌస్ లో ఉన్న 14 మంది సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. 

అందులో రేవంత్ టాప్ లో ఉంటే.. నెక్స్ట్ ప్లేస్ లో ఓటింగ్ పరంగా శ్రీహన్ ఉన్నాడు. గీతు మూడో ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే గత కొన్ని వారాలుగా ఓటింగ్ తో సంబంధమే లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. అంటే చంటి, నేహా, ఆరోహి, నిన్న ఎలిమినేట్ అయిన అర్జున్ కళ్యాణ్ లు ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ ఆఅయ్యారు. ఇక ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంటున్న రేవంత్-శ్రీహన్ మధ్యనే టైటిల్ పోరు ఉంటుంది అంటూ ఆడియన్స్ అంటున్నా.. ఫైనల్ గా అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి

Bigg Boss 6: Revanth vs Srihan:

Bigg Boss Telugu 6 winner: Revanth Vs Srihan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ