Advertisementt

కాంతార ఓటిటి రిలీజ్ పై భారీ ట్విస్ట్

Thu 17th Nov 2022 08:51 PM
kantara,amazon prime  కాంతార ఓటిటి రిలీజ్ పై భారీ ట్విస్ట్
Kantara OTT release date locked కాంతార ఓటిటి రిలీజ్ పై భారీ ట్విస్ట్
Advertisement
Ads by CJ

కన్నడ లో తెరకెక్కి ఇండియా నలుమూలలా సత్తా చాటడం కాదు, రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టి ఔరా అనిపించిన కాంతార మూవీ ఇప్పటికి థియేటర్స్ లో దున్నేస్తుంది. హిందీలో ఇంకా ఇంకా కాంతారకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. థియేట్రికల్ రన్ ఎప్పుడు పూర్తవుతుందో.. అప్పుడు ఓటిటిలోకి వదలుదామని మేకర్స్ ఇప్పటివరకు వెయిట్ చేసారు. లేదంటే గత నెలలోనే కాంతార ఓటిటిలో విడుదల కావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ కాంతార ఓటిటి హక్కులని భారీ డీల్ కి దక్కించుకుంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటిటిలో వీక్షిద్దామా అంటూ కాచుకుని కూర్చున్నారు.

కానీ థియేటర్స్ లో వసూళ్లు బావుండడంతో కాంతార ఓటిటి రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. ఈ నెల 18 నే విడుదల అన్నారు కానీ.. చివరికి ఈనెల 24 న కాంతార ఓటిటి రిలీజ్ అని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. అయితే అమెజాన్ ప్రైమ్ ఈ నెల 24 న కాంతార ఓటిటి రిలీజ్ అని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలేట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. మళ్ళీ అమెజాన్ వారు కాంతార విషయంలో ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అనే ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు. మరి అమెజాన్ ప్రైమ్ కాంతార ఓటిటి రిలీజ్ డేట్ ని ఎందుకు డిలేట్ చేసిందో తెలియదు కానీ... ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ లో అయితే ఆ ట్వీట్ లేదు. 

Kantara OTT release date locked:

Kantara OTT release date on Nove 24th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ