Advertisementt

ఊర్వశి అందాలు సంతోషం స్టేజ్ పై

Sun 04th Dec 2022 08:35 PM
urvashi rautela,santosham awards 2022  ఊర్వశి అందాలు సంతోషం స్టేజ్ పై
Urvashi Rautela special dance ఊర్వశి అందాలు సంతోషం స్టేజ్ పై
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇప్పుడు మెగాస్టా చిరు వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో కాలు కదుపుతుంది. అంతేకాకుండా రామ్-బోయపాటి పాన్ ఇండియా మూవీలోనూ ఊర్వశి ఐటెం సాంగ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా సంతోషం సినీ అవార్డ్స్ స్టేజ్ పై కూడా స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 

బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది, ఆమె ఇంకెవరో కాదు, బాలీవుడ్ సెన్సేషన్ ఊర్వశి రౌతేలా. ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో పర్ఫామెన్స్ చేయించబోతున్నారు. 

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26వ తేదీన ఘనంగా జరగనుంది. 

Urvashi Rautela special dance :

Urvashi Rautela special dance in Santosham awards 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ