Advertisementt

మసూద ఓటిటిలోకి వచ్చేస్తోంది.!

Fri 09th Dec 2022 06:02 PM
masooda movie,masooda movie ott release  మసూద ఓటిటిలోకి వచ్చేస్తోంది.!
Masooda enters the OTT మసూద ఓటిటిలోకి వచ్చేస్తోంది.!
Advertisement
Ads by CJ

రెండు వారాల క్రితం హర్రర్ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న మసూద మూవీ ఇంకా ఇంకా థియేటర్స్ లో హడావిడి చేస్తూనే ఉంది. సంగీత, అల్లు అర్జున్ గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ప్రధాన పాత్రల్లో హర్రర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కిన మసూద మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. మేకర్స్ ఈ సినిమాతో లాభపడ్డారు. ప్రస్తుతం ఇంకా థియేట్రికల్ రన్ లో ఉన్న ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ చూస్తున్నారు.

డిసెంబర్ 16 కానీ, లేదంటే ఆపై శుక్రవారం అంటే డిసెంబర్ 23 కానీ మసూదని ఓటిటిలో విడుదల చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. తెలుగులో ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా నుండి మసూద స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 16 న అవతార్ మూవీ వరల్డ్ వైడ్ గా క్రేజీగా విడుదల కాబోతుంది అదే రోజు ఓటిటి నుండి మసూదని విడుదల చేస్తే కలిసొస్తుంది అని మేకర్స్ చూస్తున్నారట. త్వరలోనే మసూద ఓటిటి రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Masooda enters the OTT:

Masooda Movie OTT Release Date fixed?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ