Advertisementt

కొత్తింట్లోకి యాంకర్ శ్రీముఖి

Thu 15th Dec 2022 12:58 PM
anchor sreemukhi,sreemukhi house warming ceremony  కొత్తింట్లోకి యాంకర్ శ్రీముఖి
Anchor Sreemukhi New House Warming కొత్తింట్లోకి యాంకర్ శ్రీముఖి
Advertisement
Ads by CJ

యాంకర్ శ్రీముఖి కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేసింది. ఈమధ్యన పలు టివి షోస్ తో బిజీగా ఉంటున్న శ్రీముఖి అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేసింది. ఒకప్పుడు అనసూయ ఆరబోసిన అందాలకి ఏ మాత్రం తగ్గకుండా చిట్టి పొట్టి ఫ్రాక్స్ తో, క్లివేజ్ షో తో, డీప్ నెక్ బ్లౌజ్ ఇలా ఏ రకంగా గ్లామర్ చూపించవచ్చో అలా ఆ రేంజ్ లో శ్రీముఖి అందాలు ఆరబొయ్యడం స్టార్ట్ చేసింది. గతంలోనూ శ్రీముఖి పలు షోస్ కి యాంకరింగ్ చేసింది. కానీ ఇప్పుడు చూపిస్తున్న రేంజ్ అందాలు ఎప్పుడూ చూపించలేదు.

ఇప్పుడు మాత్రం శ్రీముఖి గ్లామర్ వేరే లెవల్ అన్నట్టుగా ఉంది. ఇక తాజాగా తన కొత్తింట్లో కాలు పెట్టి అక్కడ పూజ చేసి.. ఆ శుభవార్తని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంది. తల్లి, తండ్రులు అలాగే తమ్ముడితో కలిసి శ్రీముఖి తన కొత్తింట్లో సందడి చేసిన పిక్స్ ని షేర్ చేసింది. శ్రీముఖి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎల్లో కలర్ డ్రెస్సులతో మురిసిపోయారు. శ్రీముఖి గృహప్రవేశం చేసిన విషయం తెలిసి ఆమెకి అభిమానులు, ఫ్రెండ్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Anchor Sreemukhi New House Warming:

Anchor Sreemukhi New House warming ceremony pics goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ