Advertisementt

ఫైర్ పుట్టిస్తున్న రష్మిక గ్లామర్

Mon 26th Dec 2022 05:58 PM
rashmika mandanna,mission majnu movie  ఫైర్ పుట్టిస్తున్న రష్మిక గ్లామర్
Rashmika Mandanna Glamour Look ఫైర్ పుట్టిస్తున్న రష్మిక గ్లామర్
Advertisement
Ads by CJ

రష్మిక నెగెటివ్ గా అయినా, గ్లామర్ గా అయినా, పాజిటివ్ గా అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పేరు. ఆమెకి గీత గోవిందం, భీష్మ, పుష్ప తర్వాత ఎంతమంది అభిమానులు ఏర్పడ్డారో.. ఆమెని ట్రోల్స్ చేసే వారి సంఖ్య కూడా అంతే ఎక్కువ. తనని ట్రోల్ చేసేవారికి ధీటుగా సమాధానం చేప్పే రశ్మికని నెటిజెన్స్ వదలరు. అయినా రష్మిక ఊరుకోదు స్ట్రాంగ్ గానే స్పందిస్తుంది. ప్రస్తుతం హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను ప్రమోషన్స్ కోసం ముంబైలో హడావిడి చేస్తుంది. ఈ చిత్రం నేరుగా ఓటిటి నుండి రిలీజ్ కి రెడీ కాబోతుంది. 

అందుకే రష్మిక మిషన్ మజ్ను ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యి అక్కడి ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. రష్మిక సన్నగా నాజూగ్గా గ్లామర్ షోకి సిద్ధమైంది. తాజాగా రష్మిక ఇచ్చిన గ్లామర్ ఫోజ్ ఫైర్ పుట్టించేదిలా ఉంది. క్లివేజ్ షో తో హీటెక్కించే లుక్ తో రష్మిక ఇచ్చిన కిర్రాక్ ఫోజ్ కి యూత్ కి పిచ్చెక్కిపోవాల్సిందే. ఆ రేంజ్ లో రష్మిక మందన్న అందాలు ఆరబోసింది. రశ్మికని ఆలా చూస్తే పాప చూస్తే నాజూకు, అందాలు చూస్తే బేజారు అంటారేమో.

మిషన్ మజ్ను గనక హిట్ అయితే రశ్మికకి హిందీలో తిరుగుండదు. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ తో కలిసి కనిపిస్తున్న రశ్మికకి తమిళనాట ఎలాంటి అనుభవం ఎదురవుతోంది అనేది మరో 15 రోజుల్లో తేలిపోతుంది. విజయ్ వారసు పొంగల్ సందర్భంగా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. రష్మిక ఈ మూవీపై తెగ ఎగ్జైట్ అవుతుంది.

Rashmika Mandanna Glamour Look:

Rashmika Mandanna Glamour Look in Mission Majnu promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ