గత ఏడాది టాలీవుడ్ లో అస్సలు కలిసి రాని మరో హీరోయిన్ రాశి ఖన్నా. పక్కా కమర్షియల్ చిత్రం డిసాస్టర్ అవడంతో అమ్మడు తమిళ్ మీద హోప్స్ పెట్టుకుంది.. కానీ రాశి ఖన్నాకి అంతగా క్రేజ్ తెచ్చిన ఫిల్మ్ అక్కడ కూడా లేకపోయింది. బరువు తగ్గి అందంగా కనబడుతూనే గ్లామర్ షో చేసినా రాశి ఖన్నాకి అంతగా అవకాశాలు రావడం లేదు. అటు హిందీలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలతో రాజ్ అండ్ DK లతో ఓ వెబ్ సీరీస్ లో నటించింది. అది రీసెంట్ గానే ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
తాజాగా రాశి ఖన్నా అదిరిపోయే గ్లామర్ తో కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజంగా రాశి ఖన్నా గ్లామర్ ఫొటోస్ చూస్తే షాకవ్వాల్సిందే. అంతలాంటి గ్లామర్ తో ఎక్స్ పోసింగ్ చేసింది. రాసి ఖన్నా ఒకవైపు ఎద అందాలతో ఆశ్చర్య పరిస్తే మరోవైపు లెగ్స్ అందాలతో అదరగొట్టేసింది. నిజంగా రాశి ఖన్నా గ్లామర్ షో చూస్తే మతి పోవాల్సిందే. యూత్ అయితే రాశి ఖన్నా ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటినుండి ఓ లెక్క అనేంతగా ఉన్నాయి నీ అందాలు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.