Advertisementt

మృణాల్ ఠాకూర్ బ్యూటిఫుల్ గ్లామర్ లుక్

Sat 28th Jan 2023 06:16 PM
mrunal thakur new glamour look  మృణాల్ ఠాకూర్ బ్యూటిఫుల్ గ్లామర్ లుక్
Mrunal Thakur in a pink 3-D floral gown మృణాల్ ఠాకూర్ బ్యూటిఫుల్ గ్లామర్ లుక్
Advertisement
Ads by CJ

సీతారామం మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాలో సీత గా, ముస్లిం అమ్మాయిగా రెండు రకాల వేరియేషన్స్ లో లుక్స్ వైజ్ గా, పెరఫార్మెన్స్ వైజ్ గా ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ నార్త్ అమ్మాయి అయినా.. ఆమె కట్టు బొట్టు అన్ని అచ్చతెలుగు ఆడపడుచులా ఉండడంతో తెలుగు ఆడియన్స్ ఆమెని రిసీవ్ చేసుకున్నారు. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కి నాని హీరోగా తెరకెక్కబోతున్న Nani 30 లో ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం జనవరి 31 న మొదలు కాబోతుంది.

అయితే సీతారామంలో బ్యూటిఫుల్ గా, ట్రెడిషనల్ గా కనబడిన మృణాల్ ఠాకూర్ తర్వాత నార్త్ అమ్మాయిలు ఎలా ఉంటారో, ఎంతగా గ్లామర్ చూపిస్తారో అంతలా అందాలు ఆరబొయ్యడం స్టార్ట్ చేసింది. బాలీవుడ్ స్టయిల్లోనే అందాలు చూపించేస్తుంది. తాజాగా పింక్ 3D ఫ్లోరల్ గౌన్ లో మృణాల్ క్లివేజ్ షో అందరూ మట్లాడుకునేలా ఉంది. బేబీ పింక్ ఫ్రాక్ లో ఎద అందాలను చూపిస్తూ హెయిర్ ముడికట్టిన మృణాల్ అందాలు అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి. అసలు సీత లుక్ ఎక్కడా.. ఈ గ్లామర్ ఫోజ్ ఎక్కడా అంటూ మృణాల్ గ్లామర్ పై చర్చ మొదలు పెట్టేసారు.

మృణాల్ ఠాకూర్ తెలుగులోనే కాదు.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని ఓకె చేస్తూ బిజీగా గడుపుతుంది. సీరియల్స్ నుండి వెండితెర మీద వెలిగిపోవడానికి రెడీ అయిన మృణాల్ పేరు స్టార్ హీరోల పక్కన వినబడుతుంది.. కానీ అందులో మృణాల్ కి వచ్చే ఛాన్స్ లేమిటో చూడాలి.

Mrunal Thakur in a pink 3-D floral gown:

Mrunal Thakur new glamour look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ