Advertisementt

రీతూ వర్మ గ్లామర్ ట్రీట్

Wed 01st Feb 2023 09:55 PM
ritu varma,ritu varma looks glamorous  రీతూ వర్మ గ్లామర్ ట్రీట్
Ritu Varma Monochrome look రీతూ వర్మ గ్లామర్ ట్రీట్
Advertisement
Ads by CJ

వెండితెర మీద ట్రెడిషనల్ కి కేరాఫ్ అడ్రెస్ గా, పద్దతి కి పట్టు చీర కడితే అన్నట్టు ఉండే కేరెక్టర్స్ కి మరోపేరుగా ఉండే రీతూ వర్మ నటించింది తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ ప్రేక్షకుడి మైండ్ లో రిజిస్టర్ అయ్యి గుర్తుండిపోయే సినిమాలే. ఈమధ్యనే దుల్కర్ సల్మాన్ తో కనులు కనులు దోచాయంటే, నాని తో టక్ జగదీశ్, నాగ శౌర్య తో వరుడు కావలెను సినిమాల్లో డీసెంట్ లుక్స్ తో, అద్భుతంగా ఆకట్టుకున్న రీతూ వర్మ ఇప్పుడు గ్లామర్ గా టర్న్ అయ్యింది.

నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంటున్న రీతూ వర్మకి అనుకున్న అవకాశాలైతే రావడం లేదు. ఎంత క్యూట్ గా స్వీట్ గా ట్రెడిషనల్ గా మెప్పించినా.. కావాల్సిన ఆఫర్స్ దక్కని కారణగంగానే రీతూ వర్మ గ్లామర్ వైపు మళ్ళిందేమో అనేలా ఉంది ఆమె లేటెస్ట్ ఫోటో షూట్. మోనోక్రోమ్ లుక్ అంటే బ్లాక్ అండ్ వైట్ గా క్లివేజ్ షో చేస్తూ రీతూ వర్మ లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో మరింతగా మెస్మరైజ్ చేసింది. 

మరి రీతూ వర్మ గ్లామర్ గా టర్న్ అయ్యింది, ఆమె గ్లామర్ ని గుర్తించి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

Ritu Varma Monochrome look:

Ritu Varma Looks Glamorous And Beautiful 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ