Advertisementt

కియారా-సిద్దు పెళ్ళికి మారిన ముహూర్తం

Mon 06th Feb 2023 12:11 PM
sidharth-kiara wedding  కియారా-సిద్దు పెళ్ళికి మారిన ముహూర్తం
Sidharth Malhotra, Kiara Advani wedding date changed కియారా-సిద్దు పెళ్ళికి మారిన ముహూర్తం
Advertisement
Ads by CJ

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా ల పెళ్లి వేడుకలు రాజస్థాన్ జైసల్మార్ సూర్యగఢ్ కోటలో అంగరంగ వైభవముగా మొదలయ్యాయి. కియారా పెళ్లి కూతురులా మెరిసిపోతున్న లీకెడ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ నుండి కరణ్ జోహార్, షాహిద్ కపూర్ ఆయన భార్య మీరా రాజ్ ఫుట్, మనీష్ మల్హోత్రా, టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కియారా పెళ్లి వేడుకలకి హాజరైనవారిలో ఉన్నారు. కరణ్, మనీష్, షాహిద్ కపూర్ ఆయన భార్య మీరాలు ఇప్పటికే రాజస్థాన్ కి వెళ్లిపోయారు. సంగీత్ లో కరణ్ జోహార్ వేసిన డాన్స్, కియార్ అద్వానీ-సిద్ధుల డాన్స్ స్టెప్స్ సోషల్ మీడియాలో లీకుల వీడియోస్ లో కనబడుతున్నాయి. 

అయితే ఈ రోజు వైభవముగా జరగాల్సిన కియారా-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహాన్ని పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈరోజు జరగాల్సిన కియారా, సిద్దార్థ్ పెళ్లి ఫిబ్రవరి 6వ తేదీ నుండి కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 7 మంగళవారం జరుపనున్నట్లుగా తెలుస్తుంది.. ఆదివారం రాత్రి నుంచి మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు ఓ రేంజ్ లో నిర్వహించగా.. సంగీత్ కార్యక్రమానికి కియారా సోదరుడు సంగీత దర్శకుడు మిషాల్ అద్వానీ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసారు.మరి 

ఈరోజే పెళ్లి పీటలెక్కాల్సిన కియారా-సిద్దార్థ్ ల పెళ్లి ముహూర్తం రేపటికి చేంజ్ అయ్యింది. సో రేపు ఈ సమయానికి కియారా అద్వానీ-సిద్దార్థ్ ల వివాహానికి సంబదించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయన్నమాట.

Sidharth Malhotra, Kiara Advani wedding date changed:

Sidharth-Kiara wedding: Celebrations begin in Jaisalmer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ