Advertisementt

సుహాస్ కి సూపర్ స్టార్ ప్రశంస

Mon 06th Feb 2023 03:27 PM
mahesh babu,writer padmabhushan,  సుహాస్ కి సూపర్ స్టార్ ప్రశంస
Mahesh Babu Watched Writer Padmabhushan సుహాస్ కి సూపర్ స్టార్ ప్రశంస
Advertisement
Ads by CJ

సుహాస్ హీరోగా తెరకెక్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైటర్ పద్మభూషణ్‌ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంశలు మాత్రమే కాదు.. సూపర్ స్టార్ ప్రశంశలు కూడా దక్కాయి. రైటర్ పద్మభూషణ్‌ వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాను కంప్లీట్ గా ఎంజాయ్ చేశానని చెప్పారు. సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మహేష్ బాబు మాట్లాడుతూ, రైటర్ పద్మభూషణ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్! ❤️ ఫ్యామిలీస్  తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది.  సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఘనవిజయం సాధించినం శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ & టీమ్ అందరికీ అభినందనలు తెలిపారు.

అలాగే సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు మహేష్ బాబు. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత క్లిక్ చేసిన ఫోటో ఇది.

 

Mahesh Babu Watched Writer Padmabhushan:

Superstar Mahesh Babu Watched Writer Padmabhushan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ