Advertisementt

సార్ ఓటిటి పార్టనర్ రివీల్ద్

Fri 17th Feb 2023 07:46 PM
sir movie  సార్ ఓటిటి పార్టనర్ రివీల్ద్
Sir Ott Partner revealed సార్ ఓటిటి పార్టనర్ రివీల్ద్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొదటిసారి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటెర్టైమెంట్స్ లో సార్ మూవీ చేసాడు. క్లాసీ లుక్స్ లో ధనుష్ సార్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మేకర్స్ సార్ రిజల్ట్ పై ఉన్న నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ తో హడావిడి చేసారు. తెలుగులో భారీ ప్రమోషన్స్ తో విడుదలైన సార్ మూవీ కి యావరేజ్ టాకే ఇస్తున్నారు పబ్లిక్. అలాగే క్రిటిక్స్ కూడా సార్ జస్ట్ యావరేజ్ అని తేల్చేసారు. ఇక ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లోనే ఓటిటి పార్ట్నర్ పేరుని రివీల్ చేసారు.

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళ వెర్షన్స్ సార్ ని భారీ ధరకు సార్ ఓటిటి రైట్స్ దక్కించుకోగా.. ఇప్పుడు శాటిలైట్ హక్కులు ఎవరి చేతికి చిక్కాయో కూడా రివీల్ అయ్యింది. సార్ శాటిలైట్ హక్కులని తెలుగులో ప్రముఖ సంస్థ సన్ నెట్వర్క్ వారు కొనుగోలు చేయగా తెలుగులో ఈ చిత్రం జెమినీ టీవిలో ప్రసారం కానుంది. ధనుష్ సార్ గా వన్ మ్యాన్ షో చెయ్యగా.. హీరోయిన్ సంయుక్త మీనన్ అందంగా కనిపించింది. జీవి ప్రకాష్ మ్యూజిక్, నేపధ్య సంగీతం హైలెట్స్ గా నిలిచాయి.

Sir Ott Partner revealed :

Sir movie OTT and Satellite, partner revealed

Tags:   SIR MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ