సినిమాల్లో గ్లామర్ షో చేసే రాశి ఖన్నా.. సోషల్ మీడియాలో మాత్రం అంతగా యాక్టీవ్ గా ఉండేది కాదు. కానీ.. బాలీవుడ్ అవకాశాలు స్టార్ట్ అయ్యాక వెండితెర గ్లామర్ షోని సోషల్ మీడియాలో చూపించడం స్టార్ట్ చేసింది. రాశి ఖన్నా కి తెలుగులో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు, తమిళనాట సరేసరి. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ, వెబ్ సీరీస్ అంటూ అక్కడ ముంబై లో హడావిడి చేస్తున్న రాశి ఖన్నా అందాల జాతర వెండితెరకి కొత్తకాదు.. కానీ సోషల్ మీడియాకి కొత్తే. ఈమధ్యన సోషల్ మీడియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో అందాల జాతరతో రచ్చ మొదలు పెట్టింది.
రాశి ఖన్నా నటించిన హిందీ వెబ్ సీరీస్ ఫార్జి తెలుగు, తమిళంలోనూ డబ్ అయ్యింది. ఫార్జి లో రాశి ఖన్నా దొంగనోట్లు కనిపెట్టే మిషన్ తో హడావిడి చేసింది. సింపుల్ లుక్స్ లోనే కనబడిన రాశి ఖన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా బ్రౌన్ కలర్ ఫ్రాక్ లో క్లివేజ్ షోతో నెటిజన్స్ మతులు గతులు తప్పేలా చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో రాశి ఖన్నా విసిరే అందాల వలపులతో యువత కి కునుకు రావడం లేదు. ప్రస్తుతం రాశి ఖన్నా గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.