రష్మిక మందన్న సోషల్ మీడియా గ్లామర్ ట్రీట్ రోజు రోజుకి శృతి మించిపోతుంది. బాలీవుడ్ లో కాలు పెట్టకముందే అందాలు ఆరబోసే విషయంలో అస్సలు తగ్గేదెలా అంటూ రచ్చ స్టార్ట్ చేసింది. జిమ్ లో వర్కౌట్స్, సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, చేతినిండా సినిమాల హోరు.. ఇప్పుడు రష్మిక కెరీర్ మూడు పూలు ఆరుకాయల మాదిరి వెలిగిపోతుంది. తెలుగు, తమిళ, హిందీ మూవీస్ తో బీభత్సమైన బిజీగా మారిన రష్మిక ఎంతగా అందాల విషయంలో హైలెట్ అవుతుందో.. అంతగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటుంది.
అయితే తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం ఆమె లేటెస్ట్ గ్లామర్ షూట్. రష్మిక ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న వీడియో అలాగే..ఆ వీడియో ని కట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టూ మచ్ గ్లామర్ షో.. ఇప్పటివరకు రష్మిక ఈ రేంజ్ అందాలతో ఫోటో షూట్ ఎప్పుడూ చేయించి ఉండదేమో అనేలా ఉందా హాట్ షూట్. బ్లాక్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో తై షో చేస్తూ ఓ పిక్ అలాగే క్రీమ్ కలర్ బుల్లి ఫ్రాక్ లోని ఓ పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.
ఆ యాడ్ షూట్ లో తడి అందాలతో రష్మిక ఇచ్చిన హాటెస్ట్ ఫోజులు యూత్ కి పిచ్చెక్కిస్తుంది. రష్మిక.. రష్మిక అంటూ కుర్రకారు పలవరిస్తున్నారు.