Advertisementt

కాస్ట్లీ ఇంటికి వెళ్ళబోతున్న మహేష్

Sun 26th Feb 2023 10:05 AM
mahesh babu,ssmb28  కాస్ట్లీ ఇంటికి వెళ్ళబోతున్న మహేష్
Mahesh Babu entering into a lavish bungalow కాస్ట్లీ ఇంటికి వెళ్ళబోతున్న మహేష్
Advertisement
Ads by CJ

అదేమిటి ఫిల్మ్ నగర్ లో అద్భుతమైన ఇంటిని పెట్టుకుని మహేష్ మరో కొత్తింటికి.. అందులోను కాస్ట్లీ ఇంటికి మారడమేమిటి అని తెగ ఆలోచించెయ్యకండి.. మహేష్ బాబు కొత్త కాస్ట్లీ ఇంట్లోకి వెళుతున్నది త్రివిక్రమ్ SSMB28 కోసం. మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కోసం త్రివిక్రమ్ హైదరాబాద్ శివార్లలో ఓ కాస్ట్లీ ఇంటి సెట్ ని నిర్మించారు. ఇప్పుడు అదే సెట్ లో త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. రేపు అంటే ఫిబ్రవరి 27 సోమవారం నుండి SSMB28 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. 

ఈ ఇంటి సెట్ లో హీరోయిన్ పూజ హెగ్డే-మహేష్ బాబు పై అలాగే ఇతర కీలక నటులపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత షెడ్యూల్ నుండి మరో హీరోయిన్ శ్రీలీల కూడా SSMB28 సెట్స్ లోకి జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో మహేష్ కి విలన్ గా జగపతి బాబు కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ మోడ్రెన్ విలన్ కేరెక్టర్ కోసం జగపతి బాబు స్పెషల్ గా మేకోవర్ అవుతున్నట్టుగా టాక్ ఉంది.

Mahesh Babu entering into a lavish bungalow:

Mahesh Babu set for SSMB28 shoot

Tags:   MAHESH BABU, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ