Advertisementt

హీటేక్కిస్తున్న రష్మిక మందన్న

Mon 27th Feb 2023 05:31 PM
rashmika mandanna  హీటేక్కిస్తున్న రష్మిక మందన్న
Rashmika Mandanna Goes bold photoshoot హీటేక్కిస్తున్న రష్మిక మందన్న
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే సక్సెస్ ఫుల్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం టాప్ పొజిషన్ ని మెయింటింగ్ చేస్తూ పాన్ ఇండియా ఫిలిమ్స్, బాలీవుడ్ మూవీస్ తో రచ్చ చేస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల సినిమాలతో హడావిడి చెయ్యడమే కాదు.. తన డ్రస్సింగ్ స్టయిల్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది మొదలు గ్లామర్ గా అందాలు ఆరబోసే పనిలో పడింది పాప. 

జిమ్ చేస్తే అబ్బాయ్ లా ఉన్నావంటారు, వర్కౌట్స్ చెయ్యకపోతే బరువు పెరిగింది అంటూ ట్రోల్స్ చేస్తారు అసలు నేనేం చేస్తే మీకు నచ్చుతోందో చెప్పమంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడే రష్మిక మందన్న గ్లామర్ ప్రపంచంలో ఎలా ఉంటే హైలెట్ అవుతామో అనేది బాగా ఒంటికి పట్టించుకుంది. అందుకే.. అందాలు ఆరబోసే విషయంలో హద్దులు పక్కనబెట్టి మరీ చెలరేగిపోతుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ అవుట్ ఫిట్ పిక్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Rashmika షో తో రష్మిక బుల్లి డ్రెస్ తో థాయ్ షో చేస్తూ మోడ్రెన్ గా కనిపించింది. హెయిర్ టైట్ గా ముడివేసి.. రష్మిక మత్తెక్కించే చూపులతో ఇచ్చిన ఫోజ్ కి యూత్ కి నిద్ర కరువవ్వడం ఖాయం. అంతలాంటి స్పెషల్ ఫోటో షూట్ తో రష్మిక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Rashmika Mandanna Goes bold photoshoot :

Rashmika Mandanna glamour photoshoot viral

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ