నిన్న సోమవారం రష్మిక మందన్న అదిరిపోయే గ్లామర్ లుక్ లో ఓ ఈవెంట్ కి హాజరై పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. థాయ్ షో చేస్తూ.. Rashmika షో అందాలతో భీబత్సం చేసింది. తన డ్రెస్ ని సరి చేసుకుంటూ నానా పాట్లు పడిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రష్మిక అందాల జాతరని ఆస్వాదిస్తూ యూత్ పండగ చేసుకున్నారు. ఎలాంటి అవుట్ ఫిట్ లో అయినా.. అబ్బాయి మాదిరిగా ఉంది అంటూ రశ్మికని ట్రోల్స్ చేసే నెటిజెన్స్ సైతం రష్మిక అందాల ఆరబోత చూసి ఆశ్చర్యపోయారు.
అయితే రష్మిక గ్లామర్ అవుట్ ఫిట్ చూసిన ఓ నెటిజెన్ ఈ విధంగా కామెంట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇంకా ముందుకెళ్లాలి.. దూసుకుపోవాలి.. తొక్కుకుంటూ పోవాలి.. దేశ ఖ్యాతిని గ్రహాంతరాలకు వ్యాప్తి చేయాలి..
వెధవ కట్టుబాట్లు.. కట్టు బట్టలు.. అవసరమా?😕
జంతువులు మనకంటే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి..
అవే మనకు ఆదర్శం..
ఇక ముందు ముందు అన్నీ వీధుల్లోనే..
ఎవరాపుతారో చూద్దాం..
ఎండాకాలం పొతే వచ్చేది చిత్తకార్తే.. చెలరేగిపో.. 💪 అంటూ రష్మిక వీడియోని పోస్ట్ చేస్తూ ఇలా ట్వీట్ చేసాడాయన. మరి ఆయన రశ్మికని పొగిడారా.. లేదంటే.. ఆమె గ్లామర్ అవుట్ ఫిట్ ని వెటకారం చేసారో తెలియక మిగతా నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు.