Advertisementt

జబర్దస్త్ కొత్త యాంకర్ టాలెంట్ చూసారా..

Tue 28th Feb 2023 12:40 PM
jabardasth anchor,sowmya rao  జబర్దస్త్ కొత్త యాంకర్ టాలెంట్ చూసారా..
Jabardasth anchor Sowmya Rao dance performance జబర్దస్త్ కొత్త యాంకర్ టాలెంట్ చూసారా..
Advertisement
Ads by CJ

జబర్దస్త్ యాంకర్స్ గా అడుగుపెట్టిన అనసూయ భరద్వాజ్, రష్మీ లు ఇద్దరూ పలు షోస్ స్టేజెస్ పై అలాగే అనసూయ అయితే సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటూ తన టాలెంట్ ని చూపిస్తూ జబర్దస్త్ స్టేజ్ పై డాన్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. రష్మీ కూడా హీరోయిన్ అవకాశాలతో పాటుగా స్టేజ్ పై డాన్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. మరి యాంకర్స్ గానే కాదు.. వీళ్ళు పలు ప్రోగ్రామ్స్ లో స్పెషల్ టాలెంట్ తో రెచ్చిపోయారు. అందుకే ఇప్పుడు జబర్దస్త్ కి కొత్తగా వచ్చిన సౌమ్య రావు కూడా తన టాలెంట్ ని చూపిస్తుంది. జబర్దస్త్ స్టేజ్ పై అందాలు ఆరబోస్తూ తనపై ట్రోల్స్ లేకుండా జాగ్రత్త పడుతుంది.

తెలుగు స్పష్టంగా మాట్లాడే సౌమ్య రావు.. గబగబా మాట్లాడెయ్యడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది తప్ప అంతా ఓకె. అయితే సౌమ్య రావు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లో గుండెజారి గల్లంతయ్యిందే స్టేజ్ పై స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోయింది. జబర్దస్త్ కమెడియన్ అందాల నటి వర్షతో, మరో యాంకర్ భాను తో కలిసి సౌమ్య రావు ప్యార్ మే పడిపోయానే.. పరేషానురా అంటూ రకుల్ కన్నా ఎక్కువుగా డాన్స్ చేస్తూ అందాలు చూపించేసారు. ముఖ్యంగా సౌమ్య రావు డాన్స్ బాగా హైలెట్ అయ్యింది.

ఈ డాన్స్ తోనే సౌమ్య రావు తనలోని మరో యాంగిల్ చూపించింది. ఇన్స్టా రీల్స్ తో సందడి చేస్తూ సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న సౌమ్య రావు ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని.. ఇతర షోస్ లో ఆటాపాటా మొదలు పెట్టింది.

Jabardasth anchor Sowmya Rao dance performance:

Jabardasth anchor Sowmya Rao dance performance in Sridevi Drama company

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ