Advertisementt

ముంబై లో ఛిల్ అవుతున్న పూజ హెగ్డే

Fri 03rd Mar 2023 08:17 PM
pooja hegde  ముంబై లో ఛిల్ అవుతున్న పూజ హెగ్డే
Pooja Hegde Enjoys Mumbai ముంబై లో ఛిల్ అవుతున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే నిజంగా గ్లామర్ డాల్, బుట్టబొమ్మే. ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా ఇట్టే ఒదిగిపోయే పూజ హెగ్డే ప్రస్తుతం ముంబై లో చక్కర్లు కొడుతోంది. సౌత్ లో మహేష్ మూవీ SSMB28 షూటింగ్ సెట్స్ లోకి ఎప్పుడెప్పుడు కాలు పెడదామా అని వెయిట్ చేస్తున్న పూజ హెగ్డే ముంబైలో సల్మాన్ ఖాన్ తో చేసిన కిసి కా భాయ్ కిసి కా జాన్ ప్రమోషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది పూజ హెగ్డే ని నాలుగు భారీ డిసాస్టర్ డిస్పాయింట్ చేసాయి.

దానితో పూజ హెగ్డే హవా కాస్త తగ్గినట్టుగా అనిపిస్తున్నా సోషల్ మీడియాలో ఈ బుట్టబొమ్మ గ్లామర్ పిక్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. ముంబైలో సన్ సెట్ ని ఎంజాయ్ చేస్తూ పూజా హెగ్డే కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముంబై లోని తాజ్ హోటల్ ఎదురుగా.. షిప్ లో సముద్రంలో షికారు చేస్తూ సన్ సెట్ తో ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే నార్మల్ జీన్స్, టాప్ లో, బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ తో కూల్ గా కనిపించింది.

Pooja Hegde Enjoys Mumbai:

Pooja Hegde Poses With A Sunset 

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ