బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఈమధ్యన గ్లామర్ డోస్ పెంచడమే కాదు.. వారం వారం రకరకాల అవుట్ ఫిట్స్ తో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. తెలుగులోని టాప్ ఛానల్స్ అన్నిటిలో టాప్ యాంకర్ గా చెలరేగిపోతున్న శ్రీముఖి.. ఈటివి, స్టార్ మా, జీ ఛానల్స్ అంటూ కలయదిరిగేస్తుంది. మరి ప్రతి ఛానల్ లో జరిగే వారం వారం ప్రోగ్రామ్స్ లో రకరకాల డిజైనర్ వెర్ డ్రెస్సులతో అందంగా అందాలు ఆరబోసే శ్రీముఖి తాజాగా ఎల్లో కలర్ బ్లేజర్ లో అందాలు చూపించేసింది.
ఎల్లో కలర్ బ్లేజర్ లోను శ్రీముఖి అందాలు పర్ఫెక్ట్ గా ఎక్స్ పోజ్ అయ్యేలా చూసుకుంది. అందాలు చూపిస్తేనే పని జరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్నట్టుగా కనిపించింది. అందుకే ఇలా అమ్మడు అందాలు చూపించే పద్దతి బాగా మార్చేసింది. బయట నుండి తన డ్రెస్సులపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతుంది. BB జోడి, మిస్టర్ అండ్ మిస్సెస్, ఆదివారం స్టార్ మా పరివార్ అంటూ చలాకికా కనిపిస్తుంది.