Advertisementt

ఈ అందాన్ని పట్టించుకోండర్రా..

Wed 15th Mar 2023 06:38 PM
nabha natesh  ఈ అందాన్ని పట్టించుకోండర్రా..
Nabha Natesh Glamour looks viral ఈ అందాన్ని పట్టించుకోండర్రా..
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అందాల నిధి.. నభ నటేష్ తర్వాత అంతే క్రేజీ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభ నటేష్ మళ్లీ మీడియాలో అంతగా హైలెట్ అయ్యింది లేదు. కారణం నభ నటేష్ కి ఓ యాక్సిడెంట్ అవడంతో ఆమె చాలారోజుల పాటు సినిమాలకి దూరమైనట్టుగా రీసెంట్ గా బయటపెట్టింది. అంతేకాదు.. కత్తిలాంటి ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని అల్లాడిస్తుంది.

గ్లామర్ ఫోటో షూట్స్ తో యూత్ ని అట్రాక్ట్ చెయ్యడమే కాదు.. దర్శకులకి తాను గ్లామర్ షోకి రెడీ అని చెప్పకనే చెబుతుంది. ఇస్మార్ట్ శంకర్ లోనే ఈ పోరి అందాల ఆరబోతకు అందరూ నోరెళ్లబెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అస్సలు తగ్గదు. అందుకే ఈ గ్లామర్ షూట్స్. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. స్పెషల్ గా ఫోటో షూట్స్ తో మెస్మరైజ్  చేస్తున్న నభ అందాలు చూసిన నెటిజెన్స్.. ఈ అందాన్ని ఎవరన్నా పట్టించుకోండర్రా అంటున్నారు.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లోని ఫొటోస్ ని వదిలింది. బ్లాక్ కలర్ డ్రస్ లో స్విమింగ్ పూల్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ.  పూల్ లో నభ నటేష్ అందాలు మరింత బ్రైట్ గా కనిపిస్తున్నారు. మరి ఈ అందాన్ని చూసి అవకాశం ఇచ్చే వారెవరో చూడాలి.

Nabha Natesh Glamour looks viral :

Nabha Natesh Glamour looks viral on social media

Tags:   NABHA NATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ