Advertisementt

ప్రణతి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసిన ఎన్టీఆర్

Mon 27th Mar 2023 11:34 AM
jr ntr,jr ntr wife pranathi  ప్రణతి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసిన ఎన్టీఆర్
NTR celebrated Pranathi birthday ప్రణతి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసిన ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి బర్త్ డే నిన్న ఆదివారం మార్చి 26. భార్య బర్త్ డే రోజున ఎన్టీఆర్ తనతోపాటు ప్రణతి ఉన్న ఓ పిక్ ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే అమ్మలు అంటూ స్వీట్ గా విష్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆదివారం సాయంత్రం ప్రణతి బర్త్ డే ని ఫ్రెండ్స్ తో కలిసి ఎన్టీఆర్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన విషయం.. రీసెంట్ గా బయటికొచ్చిన పిక్స్ చూస్తే తెలుస్తుంది. 

ఎన్టీఆర్ ఫ్రెండ్స్, లక్ష్మి ప్రణతి ఫ్రెండ్స్ మధ్యన ప్రణతి బర్త్ డే సెలెబ్రేషన్న్ ఎంత గ్రాండ్ గా జరిగాయో.. ఆ పిక్స్ చూస్తే తెలిసిపోతుంది. ప్రణతి మోడరన్ డ్రెస్ లో తన బర్త్ డే ని భర్త ఎన్టీఆర్, స్నేహితుల సమక్షంలో సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ ఆయన వైఫ్ పూజ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రణతి బర్త్ డే వేడుకల ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

NTR celebrated Pranathi birthday:

Jr NTR wife Pranathi birthday celebration photos viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ