Advertisementt

NTR30 లో సెకండ్ హీరోయిన్

Fri 31st Mar 2023 09:54 AM
krithi shetty,ntr 30 movie  NTR30 లో సెకండ్ హీరోయిన్
Second heroine in NTR30 NTR30 లో సెకండ్ హీరోయిన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా మొదలైన NTR30 పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే హైదరాబాద్ లో జరిగాయి. NTR30లో ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో.. స్టోరీ నేపథ్యం ఎలా ఉండబోతుందో అనేది కొరటాల శివ ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అది NTR30 లో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది అని.. ఆ ప్లేస్ లో కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న కృతి శెట్టి ని మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తే బావుంటుంది అని కొరటాల శివ అనుకుంటున్నట్లుగా సమాచారం. కృతిశెట్టి కేరెక్టర్ NTR30 లో కీ రోల్ పోషించే అవకాశం ఉందట. అయితే NTR30 లో సెకండ్ హీరోయిన్ కి స్కోప్ ఉందా.. దాని కోసం నిజంగానే కృతి శెట్టిని అనుకుంటున్నారా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు అనుమానమే.

ఇక ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరవ్వాలంటే కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాకుండా.. పలు భాషల నటులని ఇంక్లూడ్ చెయ్యాలని కొరటాల అనుకుంటున్నారట. అంటే తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీ నటులని తీసుకోవాలని ఆయన ఆలోచనట. ఇప్పటికే విలన్ కేరెక్టర్ కోసం హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేశారనే న్యూస్ నడుస్తుంది.

Second heroine in NTR30:

Krithi Shetty will be playing key role in Ntr and Koratala NTR 30 movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ