Advertisementt

గ్లామర్ లుక్ లో మృణాల్ ఠాకూర్

Sat 15th Apr 2023 07:35 PM
mrunal thakur  గ్లామర్ లుక్ లో మృణాల్ ఠాకూర్
Mrunal Thakur in glamour look గ్లామర్ లుక్ లో మృణాల్ ఠాకూర్
Advertisement
Ads by CJ

సీతారామం విడుదలయ్యాక మృణాల్ ఠాకూర్ పేరు మోగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మృణాల్ పేరు బాగా వినిపిస్తుంది ఇప్పుడే. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో ఆమె నటించిన సెల్ఫీ ప్లాప్ అయినా.. మృణాల్ అందాలు మాత్రం బాగా హైలెట్ అయ్యాయి. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ బీచ్ వెంట చేసిన బికినీ షోతో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు కోసం తెగ ఎదురు చూస్తున్న మృణాల్ ఠాకూర్ సమంత తో స్క్రీన్ షేర్ చేసుకుంటాని తెగ ఉబలాట పడుతుంది. అలాగే సౌత్ అవకాశాలు వచ్చేస్తాయని హైదరాబాద్ లో ఇల్లు కొనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ప్రెజెంట్ నాని హీరోగా తెరకెక్కుతున్న #Nani30 షూట్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్న మృణాల్ ఠాకూర్ తరచూ వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారడమే. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉండడంతో మృణాల్ ఠాకూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఓ గ్లామర్ ఫోటో షూట్ తో హల్ చల్ చేస్తుంది.

ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో లూజ్ హెయిర్ తో మృణాల్ ఠాకూర్ సమ్మర్ మూడ్ లో కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్స్ ఎలా అయితే అందాల ఆరబోతకు దిగుతారో అచ్చం అలానే అన్నమాట. ఎంతైనా బాలీవుడ్ నుండి దిగింది కదా.. మృణాల్ మాత్రం ఎందుకు తగ్గుతుంది.

Mrunal Thakur in glamour look:

Mrunal Thakur In A Orange Dress Is The Kind Of Summer Mood

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ