Advertisementt

ఎంగేజ్మెంట్ ఫినిష్.. పెళ్ళికి రెడీ

Fri 21st Apr 2023 07:41 PM
parineeti chopra,raghav chadha  ఎంగేజ్మెంట్ ఫినిష్.. పెళ్ళికి రెడీ
Engagement finished.. Ready for marriage ఎంగేజ్మెంట్ ఫినిష్.. పెళ్ళికి రెడీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కొన్నాళ్లుగా ఎంపీ రాఘవ్ చద్దాలు డేటింగ్ లో ఉండి ఆ విషయాన్ని సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తున్నారు అనే విషయం ఎప్పటినుండో బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నా ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఎయిర్ పోర్ట్ లోను, లేట్ నైట్ డిన్నర్, పార్టీలు అంటూ జంటగానే కనిపిస్తున్న పరిణీతి చోప్రా ఇంకా రాఘవ్ చద్దాలు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త బి టౌన్ లో గుప్పుమంది.

ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పరిణీతి-రాఘవ్ చద్దాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోకుండా అక్టోబర్ లో వీరి పెళ్ళికి ముహూర్తం పెట్టించుకున్నారనే న్యూస్ నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యింది. వీరి ఎంగేజ్మెంట్ అయ్యింది అనే సాక్ష్యం కూడా మీడియా చేతికి చిక్కింది. అదే పరిణీతి చోప్రా ఎయిర్ పోర్ట్ లో వస్తున్నప్పుడు ఆమె చేతికి ఉన్న రింగ్ ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.

మరి నిజంగానే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుందా.. అలాంటిదేమన్నా ఉంటే వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ ఈ వార్తని నమ్మడానికి లేదు. కానీ ఈమధ్యన పెళ్లి చేసుకుంటున్న బాలీవుడ్ జంటలంతా ఎవరికీ చెప్పకుండానే పెళ్లి పీటలెక్కయ్యడమే ఇప్పుడు వీరి విషయంలో కూడా అందరిలో అనుమానాలను రేకెత్తిస్తుంది.

Engagement finished.. Ready for marriage:

Parineeti Chopra Is Indeed Getting Married To Raghav Chadha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ