Advertisementt

అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం

Sun 23rd Apr 2023 08:39 PM
sarath babu  అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం
Sarath Babu health is very serious అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం
Advertisement
Ads by CJ

సీనియర్ నటులు శరత్ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం చాలా లేట్ గా బయటికి వచ్చింది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో ఫ్యామిలీ మెంబెర్స్ ఆయనని బెంగుళూరు నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసారు. రెండు రోజుల క్రితమే శరత్ బాబుని హైదరాబాద్ లోని AIG ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉంది.. ICU నుండి రూమ్ కి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ ఆయన ఆరోగ్యం అత్యంత విషమమగా ఉంది, ప్రస్తుతం శరత్ బాబు కిడ్నీ, లివర్, ఊపిరి తిత్తులు డ్యామేజ్ అయ్యాయి, ఆయన శరీరం మొత్తం విషతుల్యమైనట్లుగా డాక్టర్స్ చెబుతున్నారు. ఆ విష ప్రభావం కిడ్నీ, లివర్, ఊపిరి తిత్తుల ఫంక్షనింగ్ పై పడడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన్ని ICU లోని ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా AIG డాక్టర్స్ తెలియజేసారు.

Sarath Babu health is very serious:

Veteran Actor Sarath Babu Critical, In ICU Of AIG Hospital

Tags:   SARATH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ