Advertisementt

ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు

Tue 25th Apr 2023 10:31 AM
agent,ponniyin selvan  ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు
OTT-Theatres movies releasing this week ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు
Advertisement
Ads by CJ

వారం వారం కొత్త బొమ్మ థియేటర్స్ లో పడడం, ప్రేక్షకులు హిట్టు బొమ్మకి కొమ్ముకాయడం, ప్లాప్ బొమ్మని పక్కనబెట్టడం చూస్తూనే ఉన్నాము. గత వారం సాయి తేజ్ విరూపాక్ష ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ వారం విడుదల కాబోయే థియేటర్స్, ఓటిటి చిత్రాల లిస్ట్ అంటూ అప్పుడే హడావిడి మొదలైపోయింది. ఈ శుక్రవారం ఏప్రిల్ 28 న అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ విడుదల కాబోతుంది. తెలుగు, మలయాళ భాషల్లో ఏజెంట్ హడావిడి చేయనుంది. ఇక కోలీవుడ్ నుండి పొన్నియన్ సెల్వన్2 ఫ్యాన్ ఇండియా మూవీగా బాక్సాఫీసు వద్దకు రానుంది.

వాటితో పాటుగా ఓటిటిలోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఈ వారం ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమయ్యాయి.

నెట్ ఫ్లిక్స్ లో నాని దసరా సినిమా ఏప్రిల్ 27న స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ లో పత్తు తల తమిళ సినిమా 27 న స్ట్రీమింగ్ కి రానుంది 

సోనీ లివ్ లో తురముఖం అనే మలయాళ సినిమా 28 న అందుబాటులోకి ర్నవుంది 

జీ 5లో యూ టర్న్ హిందీ మూవీ 28 న స్ట్రీమింగ్ కానుంది.

OTT-Theatres movies releasing this week:

Agent and Ponniyin Selvan 2 releasing on April 28th