Advertisementt

విత్ లవ్ అంటూ పబ్లిక్ గా చెబుతున్న అర్జున్

Sat 29th Apr 2023 07:53 PM
arjun kapoor,malaika arora  విత్ లవ్ అంటూ పబ్లిక్ గా చెబుతున్న అర్జున్
Arjun Kapoor Shares Adorable Picture With Malaika Arora విత్ లవ్ అంటూ పబ్లిక్ గా చెబుతున్న అర్జున్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మలైకా అరోరాతో ఎప్పటినుండో డేటింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు అర్జున్ కపూర్-మలైకాలు సీక్రెట్ డేటింగ్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా తిరిగేవాళ్ళు. కానీ అర్జున్ కపూర్ వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ గానే తిరుగుతున్నారు. వెకేషన్స్ కి మాత్రమే కాదు.. బాలీవుడ్ పార్టీలకి పబ్లిక్ గా జంటగా హాజరవుతున్నారు. ఎక్కడ చూసినా ఈ కపుల్ దర్శనమిస్తుంది.

అర్జున్ కపూర్, మలైకాలు వివాహం కూడా చేసుకుంటారనే టాక్ నడిచినా అది ఎప్పుడో క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ జంటగా ఊరంతా కాదు దేశమంతా చక్కర్లు కొడుతున్నారు. గోవా, మాల్దీవ్స్ అంటూ ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ పోర్ట్ లో హడావిడి చేస్తున్నారు. తాజాగా అర్జున్ కపూర్ మలైకా అరోరాతో ఉన్న పిష్ షేర్ చేస్తూ Berlin with love ❤️ (literally) 😉 అంటూ క్యాప్షన్ పెట్టాడు. బెర్లిన్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో ఆ పిక్స్ చూస్తేనే అర్ధమవుతుంది.

Arjun Kapoor Shares Adorable Picture With Malaika Arora :

Arjun Kapoor poses for girlfriend Malaika Arora in Berlin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ