Advertisementt

శరత్ బాబు హెల్త్ పై షాకింగ్ రూమర్స్

Wed 03rd May 2023 08:58 PM
sarath babu  శరత్ బాబు హెల్త్ పై షాకింగ్ రూమర్స్
Don't believe the rumors about Sarath Babu శరత్ బాబు హెల్త్ పై షాకింగ్ రూమర్స్
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరత్ బాబు అనారోగ్యం కారణముగా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ఆయన్ని బెంగుళూరు నుండి హైదరాబాద్ AIG ఆసుపత్రికి తరలించారు. అప్పటినుండి ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అది చూసిన శరత్ బాబు సోదరి స్పందిస్తూ.. 

సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి..

శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది..

తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను....

సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి చేసారు.

Don't believe the rumors about Sarath Babu:

Veteran actor Sarath Babu health update

Tags:   SARATH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ