Advertisementt

కస్టడీ ప్రీ రిలీజ్ లెక్కలు

Wed 10th May 2023 12:49 PM
custody movie  కస్టడీ ప్రీ రిలీజ్ లెక్కలు
Custody Pre Release Business details కస్టడీ ప్రీ రిలీజ్ లెక్కలు
Advertisement
Ads by CJ

తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన కస్టడీ రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అక్కినేని హీరోలు వరస ఫెయిల్యూర్స్ తో అభిమానులకు ఢీలా పడిపోయి ఉన్నారు. చైతు అయినా అభిమానులకి సక్సెస్ అందిస్తారేమో అనే నమ్మకంతో ఉన్నారు. కస్టడీ ప్రమోషన్స్ లోను నాగ చైతన్య సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ చెన్నై, ఇక్కడ హైదరాబాద్.. అలాగే వైజాగ్ లోను కస్టడీ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు. 

కస్టడీ సినిమాకి సెన్సార్ పూర్తయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. అరవింద్ స్వామి విలన్ కానీ విలన్ గా నటించిన చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. నాగ చైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ప్రీ బిజినెస్ లెక్కలు ఏరియాల వారీగా ఓసారి చూసేద్దాం.

👉Nizam – 7.50Cr

👉Ceeded – 2.20Cr

👉Andhra – 8.50Cr

AP TG:- 18.20Cr

👉Ka+ROI – 1.2Cr

👉OS – 2.4Cr

Total WW:- 21.80Cr(Break Even – 22.50Cr+)

Custody Pre Release Business details :

Custody Pre Release Business details out

Tags:   CUSTODY MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ