Advertisementt

గేమ్ ఛేంజర్ డేట్ పై ఫాన్స్ ఆలోచన

Thu 11th May 2023 07:45 PM
ram charan,game changer  గేమ్ ఛేంజర్ డేట్ పై ఫాన్స్ ఆలోచన
Fans idea on Game Changer release date గేమ్ ఛేంజర్ డేట్ పై ఫాన్స్ ఆలోచన
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. చరణ్ బర్త్ డే స్పెషల్ గా గేమ్ ఛేంజర్ లుక్ అలాగే టైటిల్ ని మేకర్స్ రివీల్ చెయ్యగా అదే రోజు గేమ్ ఛేంజర్ డేట్ పై కూడా క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ.. దిల్ రాజు-శంకర్ లు గేమ్ ఛేంజర్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే గేమ్ ఛేంజర్ టీజర్ తో పాటుగా ఈ సినిమా డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది.

కానీ ఫాన్స్ గేమ్ ఛేంజర్ డేట్ పై రకరకాల తేదీలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వద్దు.. బాగా పోటీ ఉంటుంది. కలెక్షన్స్ లెక్కలు తేలవు. అయితే ఈ ఏడాది డిసెంబర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. Venky75, నాని30 రెండు సినిమాలు పోటీకి వచ్చినా అవి గేమ్ ఛేంజర్ పై ప్రభావం చూపవు. డిసెంబర్ 22 న గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తే.. 👉Dec22-Friday

👉Dec25-Christamas(Monday)

👉Jan1st-Newyear(Monday) కలిసొస్తుంది.. అంటూ ఫాన్స్ చర్చలు మొదలు పెట్టేసారు. ఇంకా మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో తెలీదు. ఏ డేట్ పై కన్నేశారో తెలియదు.. కాని చెర్రీ ఫాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ డేట్ పై మల్లగుల్లాలు పడుతున్నారు.

Fans idea on Game Changer release date:

No Clarity On Ram Charan Game Changer Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ