Advertisementt

గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

Sun 14th May 2023 11:19 AM
parineeti chopra,raghav chedda  గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్
Parineeti Chopra - Raghav Chedda engagement గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఎంపీ రాఘవ్ చద్దాతో కొన్నేళ్లకుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా కానీ వారి ప్రేమ విషయాన్ని బహిర్గతం చెయ్యకుండా సీక్రెట్ గా మెయింటింగ్ చేసారు. కొద్ది రోజులుగా అంటే ఈమధ్యన పరిణీతి చోప్రా రాఘవ్ లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక నిన్న ఢిల్లీలో ఈ జంట నిశ్చితార్ధ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఢిల్లీ లోని కపూర్తుల హౌస్ లో రాఘవ్ చద్దా-పరిణీతి నిశ్చితార్ధపు వేడుకని కుటుంభం సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. పరిణీతి ఇంకా రాఘవ్ ఇద్దరూ సేమ్ వైట్ డ్రెస్ లో కనిపించి బ్యూటిఫుల్ అనిపించారు. నిశ్చితార్ధం జరిగిన తర్వాత రాఘవ్-పరిణీతిలు తమ నిశ్చితార్ధపు పిక్స్ ని ఇన్స్టాలో షేర్ చేసారు. వీరి నిశ్చితార్ధానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఓ 150 మంది రాజకీయ ప్రముఖులు హాజరయినట్లుగా తెలుస్తుంది.

ఇక పరిణీతి తరుపు ఫ్యామిలీ మెంబెర్స్ ఆమె కజిన్ గ్లోబల్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా పరిణీతి-రాఘవ్ ల ఎంగేజ్మెంట్ లో సందడి చేసారు. 

Parineeti Chopra - Raghav Chedda engagement:

Parineeti chopra - Raghav Chedda engagement goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ