Advertisementt

వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్: నిహారిక రియాక్షన్

Wed 17th May 2023 09:51 PM
niharika konidela  వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్: నిహారిక రియాక్షన్
Niharika reaction on Varun-Lavanya engagement వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్: నిహారిక రియాక్షన్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ న్యూస్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. జూన్ లో వరుణ్ తేజ్-లావణ్యలు నిశ్చితార్ధం చేసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు ఎప్పటినుండో ప్రేమలో ఉన్నారనే న్యూస్ కూడా వినిపిస్తుంది. కానీ ఇంతవరకు ఆ విషయమై క్లారిటీ లేకపోయినా ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ న్యూస్ మాత్రం హాట్ న్యూస్ అయ్యింది.

ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన లేదు. యూట్యూబ్ ఛానల్స్ లో డెడ్ ఫిక్సల్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఎంగేజ్మెంట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ నిహారిక మాత్రం ఆ విషయమై మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు నేను డెడ్ పిక్సల్స్ గురించి మాత్రమే మాట్లాడతాను అంటూ అసహనం వ్యక్తం చేసింది.

మరి నిజంగానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం జరుగుతుందా? వాళ్ళ ఎంగేజ్మెంట్ జూన్ లో ఉండబోతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Niharika reaction on Varun-Lavanya engagement:

Niharika Response On Varun Tej And Lavanya Tripathi Engagement Rumours |

Tags:   NIHARIKA KONIDELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ