Advertisementt

ఈ వారం కొత్త చిత్రాల సందడి

Tue 23rd May 2023 12:28 PM
malli pelli,mem famous  ఈ వారం కొత్త చిత్రాల సందడి
This Friday box office fight ఈ వారం కొత్త చిత్రాల సందడి
Advertisement
Ads by CJ

వారం వారం కొత్త సినిమాలతో థియేటర్స్ లో ఆడియన్స్ హడావిడి, బాక్సాఫీసు కాసుల గలగలలు వినిపిస్తూనే ఉంటాయి. కొత్త సినిమాల కోసం అతృతతో ప్రేక్షకులు కనిపిస్తే.. ఆరాటంతో, టెన్షన్ తో నిర్మాతలు కనిపిస్తారు. మరి గత వారం అన్ని మంచి శకునములే, బిచ్చగాడు 2 ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు చిత్రాలు ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యాయి. ఇక ఈ వారం బాక్సాఫీసు ఫైట్ క్రేజీగా కనిపిస్తుంది. ఈ వారం మే 26 శుక్రవారం నాలుగు చిన్న సినిమాలు బాక్సాఫీసు ఫైట్ కి సిద్ధమయ్యాయి. అందులో నరేష్ మళ్ళీ పెళ్లి, మెన్ టూ, మేమ్ ఫెమస్ చిత్రాలు క్రేజీగా కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా జైత్ర, ఏలియన్స్ 2042  డబ్బింగ్ మూవీ విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్:

నెట్‌ఫ్లిక్స్:

దసరా (హిందీ వెర్షన్) మే 25 న స్ట్రీమింగ్ కాబోతుంది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్)  మే 26

అమెజాన్ ప్రైమ్:

మిస్సింగ్ (ఇంగ్లీష్ సినిమా)  మే 24

జీ5:

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) మే 23

కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ (హిందీ మూవీ) మే 26

ఆహా:

గీతా సుబ్రహ్మణ్యం 3 ( తమిళ వెబ్ సిరీస్) మే 23

సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా)  మే 26

జియో సినిమాస్:

బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా)  మే 26 

This Friday box office fight:

May 26th 2023 release movies lits

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ