Advertisementt

అప్ సెట్ అవుతున్న డింపుల్ హయాతి

Fri 26th May 2023 04:07 PM
dimple hayati  అప్ సెట్ అవుతున్న డింపుల్ హయాతి
Dimple feeling about boyfriend అప్ సెట్ అవుతున్న డింపుల్ హయాతి
Advertisement
Ads by CJ

వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న డింపుల్ హయతి ఇప్పుడు అప్ సెట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా పోలీస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే కారు డ్యామేజ్ వివాదంలో న్యూస్ గా మారిన డింపుల్ హయతి.. ఈ కేసులో ఆమెని కావాలని ఇరికించారు, రాహుల్ డింపుల్ తో అసభ్యంగా ప్రవర్తించాడు, డింపుల్ ఆయన కారుకి ఎలాంటి డ్యామేజ్ చెయ్యలేదు అంటూ డింపుల్ తరపు న్యాయవాది మీడియాకి చెప్పిన విషయం తెలిసిందే.

అదలాఉంటే ఇప్పుడు డింపుల్ హయతి స్పెషల్ గా అప్ సెట్ అవడానికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ విషయం నలుగురికి తెలిసిపోయినందుకేనట. డింపుల్ తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనిలో నివాసముంది అంటూ పలు మీడియా ఛానల్స్ లో రావడంతో సీక్రెట్ గా ఉండాల్సిన న్యూస్ ఇప్పుడు పబ్లిక్ అవడం చూసిన డింపుల్.. తన బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటపడిపోయింది అని ఆ విషయంలో అప్ సెట్ అవుతుంది అంటున్నారు.

ఆకర్షణగా ఉంది, డాన్స్ విషయంలో సూవ్ర్బ్ టాలెంట్ ఉన్న డింపుల్ హయతి కి వరసగా డిజాస్టర్స్ రావడంతో ఆమె కెరీర్ ఇకపై ఎలా ఉండబోతుందో అనేది సస్పెన్స్ గా మారింది. 

Dimple feeling about boyfriend:

Dimple Hayati feeling about boyfriend

Tags:   DIMPLE HAYATI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ