Advertisementt

అందానికి గ్లామర్ అద్దిందా ?

Tue 30th May 2023 04:24 PM
krithi shetty  అందానికి గ్లామర్ అద్దిందా ?
Krithi Shetty Modern Look అందానికి గ్లామర్ అద్దిందా ?
Advertisement
Ads by CJ

బ్యూటిఫుల్ కృతి శెట్టి ట్రెడిషనల్ గానే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఉప్పెన హిట్ తర్వాత శ్యామ్ సింఘ రాయ్ లో మోడరన్ టచ్ ఇచ్చినా.. అక్కడ క్రెడిట్ అంతా సాయి పల్లవి పట్టుకుపోయింది. తర్వాత బంగార్రాజు సినిమాలో కూడా కృతి శెట్టి శారీస్, హాఫ్ శారీస్ లోనే కనిపించింది. మాచర్ల నియోజకవర్గం, రామ్ ది వారియర్ లోనూ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాల్లో చుడీదార్స్ అలాగే కాస్త మోడరన్ గా కనిపించినా ఆ చిత్రాల్లో కృతి శెట్టి అందాల గురించి మట్లాడుకునే సందర్భం రాలేదు.

ఎందుకంటే ఆ నాలుగు చిత్రాలు అట్టర్ ప్లాప్ అవడంతో కృతి శెట్టి అందాలు కూడా మరుగున పడిపోయాయి. కస్టడీ ప్రమోషన్స్ లో శారీస్ తో కనిపించి అద్భుతః అనిపించిన కృతి శెట్టి ఇప్పుడు తన అందానికి గ్లామర్ అద్దిందా అన్న రేంజ్ లో గ్లామర్ లుక్ తో షాకిచ్చింది. కృతి శెట్టి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. అందులో భాగంగానే కొత్త కొత్త మోడరన్ అండ్ గ్లామర్ అవుట్ ఫిట్స్ తో ఫోటో షూట్స్ చేయించుకుని మరీ వదులుతుంది. 

తాజాగా వదిలిన లుక్ లో కృతి శెట్టి అందాలు బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. అంత గ్లామర్ లుక్ లో మొదటిసారి కృతి శెట్టి చాలా కొత్తగా కనిపించింది.

Krithi Shetty Modern Look:

Krithi Shetty Modern Look Goes Viral In Social Media

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ