Advertisementt

బిగ్ బాస్: రైతు బిడ్డకి నాగార్జున క్లాస్

Sat 16th Sep 2023 06:06 PM
bigg boss 7  బిగ్ బాస్: రైతు బిడ్డకి నాగార్జున క్లాస్
Bigg Boss 7: Nagarjuna class for a Pallavi Prashanth బిగ్ బాస్: రైతు బిడ్డకి నాగార్జున క్లాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యాక శనివారం ఎపిసోడ్ వస్తుంది అంటే.. హౌస్ మేట్స్ లో ఎవరెవరికి హోస్ట్ నాగార్జున చేతిలో తిట్లు పడతాయో అని ఆడియన్స్ బాగా ఎదురుచూస్తూ ఉంటారు. అటు హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా నాగార్జున ఎవరెవరికి క్లాస్ పీకుతారో అనే భయంలో కనబడతారు. నాగార్జున ఎంతగా పొగుడుతారో.. వారు చేసే పనులని ఎత్తి చూపించి అంతే తిడతారు. 

ఇక సీజన్ 7 మొదలైన రెండో వారంలో నాగార్జువ శనివారం రాగానే శివాజీని పొగుడుతూనే.. డోర్స్ ఓపెన్ అంటున్నారు శివాజీ డోర్స్ ఓపెన్ చెయ్యడనికి ఎంత సేపు అన్నారు. ఇక ప్రియాంక ఆట తీరుపై నాగ్ నెగెటివ్ గా కామెంట్ చేసారు. అమరదీప్ ని ఏకంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎలిమినేషన్ విషయం చెప్పి కాస్త టార్గెట్ చేసారు. 

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని లేపి నాగార్జున నీ ఆట తీరు ఎలా ఉంది అనుకుంటున్నావు అని అడగ్గానే మనోడు పాజిటివ్ గా ఉంటుంది అని చెబితే. నిన్ను రైతు బిడ్డ అని గర్వం గా చెప్పాను. కానీ ఒక మొక్కని చూసుకోవడంలో ఫెయిల్ అయ్యావు, రైతు బిడ్డ ఎలా అవుతావు అంటూ ఓ మొక్కని చూపించి రైతు బిడ్డకి నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ పీకిన ప్రోమో వైరల్ గా మారింది. 

Bigg Boss 7: Nagarjuna class for a Pallavi Prashanth:

Bigg Boss 7 Telugu Nagarjuna Reaction On Pallavi Prashanth

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ