Advertisementt

క్లీంకారకు వేదమంత్రాలతో ఘనస్వాగతం

Mon 18th Sep 2023 07:06 PM
klin kaara  క్లీంకారకు వేదమంత్రాలతో ఘనస్వాగతం
Welcome to Klin Kara with Vedic mantras at home క్లీంకారకు వేదమంత్రాలతో ఘనస్వాగతం
Advertisement
Ads by CJ

ఈరోజు వినాయకచవితి రోజు మంచి రోజు కావడంతో మెగాస్టార్ తన మనవరాలు క్లీంకారని సాదరంగా కాదు వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికారు. 

రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లీంకార సొంతింటికి చేరుకుంది. ఉపాసన జూన్ 20న పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ పాపకు ఎంతో విశిష్టతతో కూడిన క్లీంకార అనే పేరు పెట్టారు. 

ఇన్నాళ్లు అమ్మమ్మ శోభన కామినేని, తాతయ్య అనిల్ కామినేనిల ఇంట గడిపిన క్లీంకార... 3 నెలల తర్వాత కొణిదెల ఇంటికి చేరుకుంది. ఆ చిన్నారి చిరంజీవి ఇంట అడుగుపెట్టే సమయంలో చినజీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేద విద్యార్థులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేశారు. 

దాంతో చిరు నివాసంలో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళించాయి. అదే సమయంలో వినాయక విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు.  తమ ఇంటి కలల పంట క్లీంకారకు మెగా కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. చిరంజీవి, సురేఖ ముద్దుల మనవరాలిని చూసి సంబరపడిపోయారు.

Welcome to Klin Kara with Vedic mantras at home:

Mega Family Commence First Festivities With Little Klin Kaara

Tags:   KLIN KAARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ