Advertisementt

బిగ్ బాస్ లో వెన్నుపోటుదారులు

Wed 20th Sep 2023 10:53 AM
bigg boss 7  బిగ్ బాస్ లో వెన్నుపోటుదారులు
Backbiters in Bigg Boss 7 బిగ్ బాస్ లో వెన్నుపోటుదారులు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలవుతుంది. ప్రస్తుతం మూడో వారంలో ఉన్న హౌస్ మేట్స్ ఎవరికి వారే తోపులుగా కనబడుతున్నారు. రతిక అయితే గొడవలతోనే హైలెట్ అవ్వాలనుకుంటుంది. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ సింపతీ గేమ్ ఆడుతున్నాడు. ఇక ప్రిన్స్ ఓవర్ రియాక్ట్ చిరాకుని కల్గిస్తోంది, శివాజీ పెద్దమనిషి తరహాలో కనిపిస్తున్నాడు. మిగిలిన శోభా, సుబ్బు, అమరదీప్, దామిని, ప్రియాంక ఇలా ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. 

అయితే గత రాత్రి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అమరదీప్, ప్రిన్స్, శోభా శెట్టిలని బిగ్ బాస్ ఎంపిక చేసి హౌస్ మేట్స్ ని సీక్రెట్ గా ఆ ముగ్గురిలో ఎవరికి కంటెండర్ అయ్యే అర్హత ఉంది అని అడగగా.. ప్రియాంక అమరదీప్ ఫ్రెండ్స్, రతిక-ప్రిన్స్ మధ్యలో ఏదో ఉంది అనుకునేలా వారు ఉన్నారు. అయినప్పటికీ ఆ సీక్రెట్ రూమ్ లో ప్రియాంక అమరదీప్ పవర్ అస్త్రకి అర్హుడుకాదని చెప్పింది. తర్వాత రతిక కూడా ప్రిన్స్ అర్హుడు కాదని చెప్పింది. 

ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళ సీక్రెట్ రూమ్ వీడియోస్ ని రివీల్ చెయ్యగా.. అమరదీప్ తనకి వ్యతిరేఖంగా మాట్లాడింది అని ప్రియాంకపైన కోపం తెచ్చుకున్నాడు. ఇక ప్రిన్స్ రతిక విషయంలో చాలా ఫీలయినట్లుగా చూపించారు. మరి ఇదంతా చూస్తే వెన్నుపోటు అనాల్సిందేగా. ఆ తర్వాత ప్రియాంక అమరదీప్ పేరు స్థానంలో మరో పేరు చెప్పొచ్చా.. అమరదీప్ బాగా ఫీలవుతున్నాడంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది. 

Backbiters in Bigg Boss 7:

Bigg Boss 7 tuesday episode highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ