Advertisementt

భారీగా డిమాండ్ చేస్తున్న మీనాక్షి

Mon 09th Oct 2023 03:24 PM
meenakshi chaudhary  భారీగా డిమాండ్ చేస్తున్న మీనాక్షి
Meenakshi Chaudhary is in high demand భారీగా డిమాండ్ చేస్తున్న మీనాక్షి
Advertisement
Ads by CJ

మారింది. మహేష్ గుంటూరు కారంలో ఛాన్స్ రావడంతో మీనాక్షి చౌదరి కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా ఛాన్స్ తో ఆమె వైపు టాలీవుడ్ చూసేలా చేసింది. ఆ తర్వాత కూడా వరస ఛాన్స్ లు వరిస్తున్నాయి. 

ఇక కోలీవుడ్ లో విజయ్ సరసన కూడా మీనాక్షి చౌదరి పేరు వినిపించడంతో పాప పేరు మరింతగా మార్మోగిపోతుంది. మరి స్టార్ హీరోల అవకాశాలతో ఒక్కరిగా లైమ్ టైమ్ లోకొచ్చిన మీనాక్షి చౌదరి పారితోషకం కూడా భారీగా డిమాండ్ చేస్తుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చిన్నా చితకా సినిమాల నుంచి సరాసరి పెద్ద స్టార్స్ సరసకి చేరేసరికి పారితోషకం కూడా అంతే భారీగా అడుగుతుంది. 

అంటే మీనాక్షి తన దగ్గరకొచ్చే దర్శకనిర్మాతలను కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గుంటూరు కారం ఎఫెక్ట్, ఆ సినిమా ఛాన్స్ మాత్రమే ఆమెకి ఈ రేంజ్ డిమాండ్ చెయ్యడానికి కారణం అంటున్నారు. నిజమే మరి మహేష్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ గుసగుసలాడుతున్నారు. 

Meenakshi Chaudhary is in high demand:

Meenakshi Chaudhary demands 1.5 cr

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ