Advertisementt

BB7: ఫస్ట్ డే నే కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని

Mon 09th Oct 2023 05:44 PM
bigg boss 7  BB7: ఫస్ట్ డే నే కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని
BB7: Ashwani who was in tears on the first day BB7: ఫస్ట్ డే నే కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 ఏదో 2.ఓ అంటూ మరో ఐదుగురిని 36 రోజుల తర్వాత హౌస్ లోకి పంపించారు. సండే బిగ్గెస్ట్ ఎపిసోడ్ ద్వారా అశ్విని, అంబటి అర్జున్, ప్రియా, పావని, భోలే షవాలి లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్ గర్ల్స్ లా అశ్విని-పావని కనిపిస్తున్నారు. అంబటి అర్జున్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించాడు. ఇక ఈరోజు ఇప్పటివరకు హౌస్ లో ఉన్నవారి ఆటని చూసి నామినేట్ చెయ్యమని, హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులో మొహం మీద స్టాంప్ వేసి చెప్పమని కొత్త వాళ్లతో చెప్పాడు బిగ్ బాస్. 

దానితో పావని తేజ మీ టాస్క్ కనిపించలేదు అని నామినేట్ చేసింది. భోలే సందీప్ మాస్టర్ ని టార్గెట్ చేసాడు. ఇక ప్రియా కూడా తేజ నువ్వు బెల్ట్ పెట్టి కొట్టావు అది ఎంకరేజ్మెంట్ అనుకున్నావ్ అది నచ్ఛలేదు అంది. అశ్విని అమరదీప్ మీరు మీ ఆట తీరు బాలేదు అంది.. ఏం స్ట్రాటజీ మీది అని అమరదీప్ కి స్టాంప్ వేసింది. ఆ స్ట్రాటజీ లేకపోతె టాస్క్ ఆడలేమన్నాడు. తరువాత అమరదీప్ ని అంబటి అర్జున్ కూడా టార్గెట్ చేసాడు. నువ్వు ప్రతి వారం ఆడతానని మాటిస్తున్నావ్ ఆడడం లేదు అన్నాడు. 

ఇక అశ్విని శోభా శెట్టి ని గ్రూపిజం అన్న పేరుతొ నామినేట్ చెయ్యగా శోభా శెట్టి అశ్వినిపై ఫైర్ అయ్యింది. మీకేం తెలుసు గ్రూపిజం అంటూ నామినేట్ చేసారు అంటూ అశ్వినిపై శోభా అరవగా.. అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను ఒక్క టాస్క్ ఆడనివ్వండి అంటూ వచ్చిన మొదటిరోజే అశ్విని వెక్కి వెక్కి ఏడ్చిన ప్రోమో వైరల్ గా మారింది. 

BB7: Ashwani who was in tears on the first day:

Bigg Boss 7 today promo viral 

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ