Advertisementt

భగవంత్ కేసరి రెండోరోజు లెక్కలు

Sat 21st Oct 2023 02:05 PM
bhagavanth kesari  భగవంత్ కేసరి రెండోరోజు లెక్కలు
Bhagavanth Kesari 2nd collection భగవంత్ కేసరి రెండోరోజు లెక్కలు
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన భగవంత్ కేసరి.. గత గురువారం దసరా స్పషల్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుతుంది. మొదటి రోజు విజయ్ లియో తో పోటీ పడిన భగవంత్ కేసరి ఆ రోజు సాయంత్రానికే లెక్కలు మార్చేసింది. రెండోరోజుకు భగవంత్ కేసరికి టైగర్ నాగేశ్వరావు అడ్డొచ్చినా ఆ సినిమా రిజల్ట్ భగవంత్ కేసరికి కలిసొచ్చింది. ఫైనల్ గా భగవంత్ కేసరి ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యి దసరా విన్నర్ గా నిలిచింది. మొదట రోజు 32 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. భగవంత్ కేసరి రెండో రోజు లెక్కలు ఏరియాల వారీగా.. 

AP : 4.09

Ceded : 2.30

Nizam : 3.52

Total : 9.91 Cr 🤟

AP Break Up: 4.09Cr

Vizag : 98L

East : 68L

West : 53L

Krishna : 64L

Guntur : 72L

Nellore : 54L

2 DAYS Worldwide gross 51.12 Cr 🔥 

Bhagavanth Kesari 2nd collection:

Bhagavanth Kesari box office collection Day 2

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ