బాలయ్య భగవంత్ కేసరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త నెంబర్లు నోట్ చేస్తుంది. మొదటి రోజు లియో, రెండో రోజు టైగర్ నాగేశ్వరావు ఆ ఉదృతిని తట్టుకుని యావరేజ్ టాక్ తోనే బ్రహ్మాండమైన కలెక్షన్స్ నమోదు చేస్తుంది. దసరా ఫెస్టివల్ హాలిడేస్ భగవంత్ కేసరికి కలిసి రావడంతో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. భగవంత్ కేసరిని ఇంకా ఇంకా ప్రమోట్ చేసి క్రేజ్ పెంచడానికి అనిల్ రావిపూడి ఓ సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నామంటూ రీసెంట్ గా భగవంత్ కేసరి సెలెబ్రేషన్స్ లో చెప్పాడు కూడా. మూడు రోజుల సేలవని సక్సెస్ ఫుల్ గా క్యాష్ చేసుకున్న భగవంత్ కేసరి మూడో రోజు లెక్కలు ఏరియాల వారీగా మీ కోసం.
#BhagavanthKesari
Day 3 Shares
AP/TS:
Vizag: 1.01 Cr
East: 72L
West: 55L
Krishna: 68L
Guntur: 75L
Nellore: 59L
AP: 4.30 Cr
Ceded: 2.45Cr
Nizam : 3.90 Cr
Day3 AP/TS Share: 10.65 Cr
WW Gross Day 3 : 19.90 Cr
3 Days WW Gross : 71.02 Cr