Advertisementt

సైలెంట్ గా ఓటిటిలోకి పెద్దకాపు 1

Fri 27th Oct 2023 10:21 AM
peddha kapu 1  సైలెంట్ గా ఓటిటిలోకి పెద్దకాపు 1
Peddha kapu 1 streaming now in amazon prime సైలెంట్ గా ఓటిటిలోకి పెద్దకాపు 1
Advertisement
Ads by CJ

దర్శకుడు శ్రీకాంత్ ఎన్నో హోప్స్ పెట్టుకుని తెరకెక్కించిన పెద్ద కాపు 1 థియేటర్స్ లో ఘోరమైన డిసాస్టర్ అయ్యింది. కొత్త నటులతో తెరకెక్కించిన ఈ చిత్రంలో అనసూయ వంటి నటులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చెయ్యడమే కాదు.. దీనికి సీక్వెల్ ఉంటుంది అంటూ శ్రీకాంత్ అడ్డాలా ప్రమోషన్స్ లోనే ప్రకటించాడు. సెప్టెంబర్ 29 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. 

ఇక ఈ చిత్రానికి డిజిటల్ పార్ట్నర్ గా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులని దక్కించుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ వారు ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే సినిమాలని ఓటిటిలో రిలీజ్ చేసినట్లుగా.. ఇప్పుడు ఈ డిసాస్టర్ పెద్దకాపు 1 ని కూడా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటిటిలోకి వదిలారు. నేటి నుంచి పెద్దకపు 1 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి సినిమా విడుదలైన నెల లోపులోనే పెద్దకాపు1 ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అది కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. 

Peddha kapu 1 streaming now in amazon prime:

Peddha kapu 1 came to ott platform with out any announcment

Tags:   PEDDHA KAPU 1
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ