Advertisementt

BB7: ఈవారం ఎలిమినేట్ అయ్యేది వారే

Sat 02nd Dec 2023 11:48 AM
bigg boss 7  BB7: ఈవారం ఎలిమినేట్ అయ్యేది వారే
BB7: They will be eliminated this week BB7: ఈవారం ఎలిమినేట్ అయ్యేది వారే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ 3 వీక్స్ లో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారో అనే సస్పెన్స్ బుల్లితెర ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇక ఈవారం టికెట్ టు ఫినాలే టాస్క్ పరమ బోరింగ్ గా నడిచింది. ఒకరి పాయింట్స్ వేరొకరికి ఇవ్వడం అందులో అమర్ దీప్ అడుక్కోవడం ఇవన్నీ ప్రేక్షకులకి చిరాకు తెప్పించాయి. అమర్ దీప్ కి స్నేహితులు ఎంతగా హెల్ప్ చేసినా చివరికి టికెట్ టు ఫినాలే రేస్ లో అర్జున్ అంబటి సింగిల్ హ్యాండ్ తో అస్త్రాన్ని గెలిచాడు. హౌస్ సపోర్ట్ లేకుండా అర్జున ఆ ఫినాలే అస్త్రాన్ని గెలుచుకున్నాడు.

ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, నామినేషన్స్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్ తప్ప శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్ లు నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు హౌస్ ని వీడుతారో చూడాలి. అయితే  ఈ వారం ఓటింగ్ లో ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా తర్వాత స్థానంలో శివాజీ, ఆ తర్వాత యావర్ నిలిచారు. అంటే మొదటి మూడు స్థానాల్లో శివాజీ బ్యాచ్ ఉన్నారు.

ఆ తర్వాత స్థానాల్లో ఎన్నో మార్పులు కనిపించాయి. టికెట్ టు ఫినాలే టాస్క్ తర్వాత నాలుగో స్థానంలోకి అంబటి అర్జున్ వచ్చేసాడని సమాచారం. గౌతమ్ కృష్ణ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో శోభా శెట్టిలు ఉన్నారని తెలిసింది. అంటే ప్రియాంక-శోభల్లో ఒకరు ఈవారం వెళ్లిపోవాలి. అయితే అమ్మాయిలని ఫినాలే వీక్ వరకు ఉంచి గౌతమ్ ని ఎలిమినేట్ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉందట. ఇంతకుముందు అర్జున్ కానీ గౌతమ్ కానీ అన్నారు. కానీ ఇప్పుడు అర్జున్ నేరుగా ఫైనల్స్ కి వెళ్లిపోవడంతో గౌతమ్ డేంజర్ జోన్ లోకి వచ్చేసాడంటున్నారు. చూద్దాం శోభా శెట్టి నా లేదంటే గౌతమ్ నా అనేది.

BB7: They will be eliminated this week:

Bigg Boss 7: 13 th week elimination

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ